kMITRA e-Magazine

Author

Pavan Kumar Pendem

ఒక కవిత..నాన్నకు ప్రేమతో..

నాన్న – రెండు అక్షరాల పదం వంద కోట్లతో సమానమైన పరమార్ధం మీ మాటల్లో పొందాను మంచి మమకారం మీ వ్యక్తిత్వం తో నేర్చుకున్నాను సంస్కారం కొండంత బాధలు, బాధ్యతలు తన జీవితంలో ఉండడం కాని నలుసంతైనా బాధలేదని నవ్వుతూ మనతో చెప్పడం నాకు ఎన్ని సమస్యలు ఉన్నా ఎప్పుడూ అవ్వనివ్వారు జీరో అందుకే నా… Continue Reading →

Share this on:

నా తొలి అడుగు

పద్మవ్యూహం  లాంటి  జీవితం పడతానో  నిలబడతానో  తెలియని  సందర్భం ఆనందంగా  వుంటె  వచ్చె  నవ్వులు బాధగా  వుంటె  వచ్చె  మాటలు ప్రతిసారి  పరీక్షలకు  పడే  కష్టం కాని  ఎన్నడూ  దొరకని  అదృష్టం నాలో  ఉన్న  సంతోషాన్ని  పొందే  మిత్రబృందం కాని  నాలో  ఉన్న  విచారాన్ని  పొందే  ఏకైక  స్నేహబంధం   పి. పవన్ కుమార్

Share this on:

© 2024 kMITRA — Powered by WordPress

Theme by Anders NorenUp ↑